Bharateeyudu 2: భారతీయుడు మళ్లీ వచ్చాడు !! మరి అభిమానులు ఏమంటున్నారంటే ??

| Edited By: Phani CH

Jun 27, 2024 | 6:10 PM

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో భారతీయుడు 2 ప్రమోషన్ స్పీడు పెంచారు మేకర్స్‌. నిన్న మొన్నటి వరకు కల్కి ప్రమోషన్స్‌లో కనిపించిన లోకనాయకుడు ఇప్పుడు భారతీయుడు 2 పబ్లిసిటీ మీద దృష్టి పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. మరి ఆ ట్రైలర్‌ ఎలా ఉంది..? అభిమానుల అంచనాలను రీచ్ అయ్యిందా..? ఈ స్టోరీలో చూద్దాం. మోస్ట్ అవెయిటెడ్ భారతీయుడు 2 ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 28 ఏళ్ల తరువాత సీక్వెల్‌ వస్తుండటంతో ఆల్రెడీ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

1 / 5
రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో భారతీయుడు 2 ప్రమోషన్ స్పీడు పెంచారు మేకర్స్‌. నిన్న మొన్నటి వరకు కల్కి ప్రమోషన్స్‌లో కనిపించిన లోకనాయకుడు ఇప్పుడు భారతీయుడు 2 పబ్లిసిటీ మీద దృష్టి పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. మరి ఆ ట్రైలర్‌ ఎలా ఉంది..? అభిమానుల అంచనాలను రీచ్ అయ్యిందా..? ఈ స్టోరీలో చూద్దాం.

2 / 5
మోస్ట్ అవెయిటెడ్ భారతీయుడు 2 ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 28 ఏళ్ల తరువాత సీక్వెల్‌ వస్తుండటంతో ఆల్రెడీ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా బిగ్‌ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు శంకర్‌. ఎన్ని సమస్యలు ఎదురైనా కమల్‌ స్వయంగా కలుగజేసుకొని అన్నింటినీ చక్కబెట్టారు. ఫైనల్‌గా ఈ ప్రస్టీజియస్‌ మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

3 / 5
ఆల్రెడీ ప్రమోషన్ స్పీడు పెంచిన యూనిట్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసింది. శంకర్‌ మార్క్ గ్రాండ్‌ విజువల్స్‌తో పాటు సోషల్ మెసేజ్‌ కూడా మరోసారి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనుంది. 90 ఏళ్ల వృద్దుడిగా కమల్‌ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. ట్రైలర్‌లోనే మూడు నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు కమల్‌.

4 / 5
పార్ట్‌ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మరింత కేర్ తీసుకున్నారు మేకర్స్‌. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేశారు. భారతీయుడు 1లో సూపర్ హిట్ అయిన ఐకానిక్‌ లైవ్ మర్డర్ సీన్‌ను పార్ట్‌ 2లోనూ రీ క్రియేట్ చేశారు.

5 / 5
భారతీయుడు 2లో సిద్దార్థ్‌, బాబీ సింహాలకు ప్రామినెంట్ రోల్స్‌ దక్కాయి. నటుడు నెడుముడి వేణు చనిపోయిన తరువాత కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన క్యారెక్టర్‌ను ఈ సినిమాలో కంటిన్యూ చేశారు. భారీ యాక్షన్‌ సీన్స్‌తో శంకర్‌ స్టైల్‌లో కట్ చేసిన ట్రైలర్ భారతీయుడు 2 బజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిం
ది.

భారతీయుడు 2లో సిద్దార్థ్‌, బాబీ సింహాలకు ప్రామినెంట్ రోల్స్‌ దక్కాయి. నటుడు నెడుముడి వేణు చనిపోయిన తరువాత కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన క్యారెక్టర్‌ను ఈ సినిమాలో కంటిన్యూ చేశారు. భారీ యాక్షన్‌ సీన్స్‌తో శంకర్‌ స్టైల్‌లో కట్ చేసిన ట్రైలర్ భారతీయుడు 2 బజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిం ది.