1 / 6
ముందు నుంచి ఊహించిందే.. ఎప్పట్నుంచో అనుకుంటున్నదే.. అందరూ చెప్తున్నదే చేసి చూపించాడు కల్కి. మొదటిరోజు ప్రభాస్ దెబ్బకు రికార్డుల కూసాలు కదిలిపోయాయి. రెండేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న RRR రికార్డులను సైతం కదిలేసించేసారు రెబల్ స్టార్. ఓవర్సీస్‌లో కల్కి ఊచకోత మామూలుగా లేదు. అక్కడి వసూళ్లపై స్పెషల్ స్టోరీ..