Kajal Aggarwal: ఏజ్ పెరిగేకొద్దీ చురకత్తుల్లాంటి చూపులతో ఆగమాగం చేస్తున్న ‘కాజల్’ ఫొటోస్..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జూన్ 19న పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే సినిమా షూట్‌లకు హాజరయ్యేందుకు రెడీ అవుతోంది.