Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఆ సినిమాతోనే.. క్లారిటీ ఇచ్చిన చందమామ
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లితర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్ .