4 / 6
తర్వాత 2015లో బాహుబలి 1: ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజా మాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులు కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు 1, ఆనంద వికటన్ సినిమా అవార్డు 1, 1వ IIFA ఉత్సవంలో 2 (తెలుగు, తమిళం), ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ 1 అందుకున్నారు.