Varsha Bollamma: క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో నటించి మెప్పించింది. దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ వర్ష బొల్లమ్మ, ఆతర్వాత 96 సినిమాతో మెప్పించింది.

Anil kumar poka

|

Updated on: Jul 27, 2024 | 9:11 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

1 / 7
చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో నటించి మెప్పించింది.

2 / 7
దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ వర్ష బొల్లమ్మ, ఆతర్వాత 96 సినిమాతో మెప్పించింది.

3 / 7
తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ బ్యూటీ.

4 / 7
రీసెంట్ గా వర్ష ఊరుపేరు భైరవ కోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

5 / 7
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. సోషల్ మీడియా క్యూట్ క్యూట్ ఫొటోస్ తో ప్రేక్షకులను అలరిస్తుంది వర్ష.

6 / 7
తెలుగు కురాళ్ళ క్రష్ లిస్ట్ లో ఎప్పుడో చేరిపోయిన ఈ అమ్మడికి భారీ ఫాలోయింగ్ సాధించింది. ఈ అమ్మడి క్యూట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

7 / 7
Follow us