Anushka Shetty: ఎట్టకేలకు షూటింగ్ కు వచ్చిన అనుష్క శెట్టి.! ఇన్ని రోజులు ఏమైంది.?

Updated on: Sep 21, 2024 | 4:32 PM

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది.. అనుష్క సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు క్రేజ్ మాత్రం తగ్గదు.

1 / 7
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..?

2 / 7
స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది.. అనుష్క సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు క్రేజ్ మాత్రం తగ్గదు.

3 / 7
అందులో అనుష్క కూడా ఉంటారు. కొన్నేళ్లుగా ఈమె రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోయినా స్వీటీ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో నటించడానికి స్టార్స్ ఆసక్తిగానే ఉన్నారు.

4 / 7
అయితే ఈమె మాత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో సినిమాలకు సైన్ చేయట్లేదు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత తెలుగులో క్రిష్‌తో ఘాటీ అనే సినిమా చేస్తున్నారు జేజమ్మ.

5 / 7
వేదం తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మలయాళంలోనూ కథనర్ అనే సినిమా చేస్తున్నారు అనుష్క. ఈ చిత్ర షూట్ ఇప్పటికే చివరిదశకు వచ్చింది.

6 / 7
9వ శతాబ్దపు కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథే కథనర్ సినిమా. తాజాగా ఘాటీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు అనుష్క. హైదరాబాద్‌లోనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్టింగ్స్ వేసారు.

7 / 7
ఇందులోనే ఈ సీనియర్ హీరోయిన్ జాయిన్ అయ్యారు. డిఫెరెంట్ కథతో తెరకెక్కుతుంది ఘాటీ చిత్రం. 2025లో ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు కథనర్‌లో అరుంధతి, భాగమతి తరహా పాత్ర చేస్తున్నారు అనుష్క.