Alia Bhatt: ఆలియా యంగ్ లుక్.. అసలు రహస్యం తెలుసా.?

|

May 16, 2024 | 5:32 PM

పెళ్లయి, పిల్లకు తల్లయిన తర్వాత కూడా ఆలియా అంత యంగ్‌గా ఎలా ఉంటున్నారు? బాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌ టాపిక్‌ ఇదే ఇప్పుడు. అందరూ అంతగా డిస్కస్‌ చేసుకుంటున్న విషయానికి ఒకే ఒక్క మాటతో ఆన్సర్‌ చేసేశారు మిసెస్‌ రణ్ బీర్‌ కపూర్‌. ఆ మాట విన్న వాళ్లందరూ 'ఆహా.. ఆలియా.. ఎంత తెలివిగా ఆన్సర్‌ చేశారు' అని అంటున్నారు. ఇంతకీ ఆ మాటేంటి.? ఆలియా అంతలా ఏం చెప్పేశారు.?

1 / 7
పెళ్లయి, పిల్లకు తల్లయిన తర్వాత కూడా ఆలియా అంత యంగ్‌గా ఎలా ఉంటున్నారు? బాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌ టాపిక్‌ ఇదే ఇప్పుడు. అందరూ అంతగా డిస్కస్‌ చేసుకుంటున్న విషయానికి  ఒకే ఒక్క  మాటతో ఆన్సర్‌ చేసేశారు మిసెస్‌ రణ్ బీర్‌ కపూర్‌.

2 / 7
పేరుకు వాళ్లు ముంబై ముద్దుగుమ్మలే కానీ చూపంతా మాత్రం టాలీవుడ్‌పైనే ఉంది. ఒక్కరో ఇద్దరో కాదు.. బాలీవుడ్ బ్యూటీస్ అంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు పరుగులు తీస్తున్నారు.

3 / 7
తన అందానికి సిసలైన రహస్యం రణ్‌బీర్‌ అని క్రెడిట్‌ మొత్తాన్ని భర్తకే ఇచ్చేస్తున్నారు ఆలియాభట్‌. ఏ విషయాన్నైనా ఆలియా తేలిగ్గా వదలడానికి ఇష్టపడేవారు కాదట.  కానీ రణ్‌బీర్‌ మాత్రం ఎక్కడి విషయాలను అక్కడ విడిచిపెట్టి, ముందుకు వెళ్తారట.

4 / 7
అతని దగ్గర నుంచి నేర్చుకున్న ఆ విషయం వల్ల మనసు ఎంతో తేలికపడిందని అన్నారు ఆలియా.  ఆలియాకి కెమెరానే లోకం. అయినా ఆమె పనిని ఏరోజూ ఇంటికి క్యారీ చేయరట.

5 / 7
సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా తనకి సవాలు విసిరే కేరక్టర్ల కోసం ఇంకా వెతుకుతుంటారట. సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌. కానీ అంతకు మించి సందేశాన్నిచ్చే, ప్రేక్షకుల్లో ఆలోచనను రేకెత్తించే కథలను సెలక్ట్ చేసుకోవాలని అనుకుంటారట సిల్వర్‌స్క్రీన్‌ గంగూభాయ్‌.

6 / 7
జీవితంలో తాను తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం తన అందంపై, ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందన్నది ఆలియా నమ్మే మాట. రాహాకి తల్లయిన తర్వాత కూడా తాను అందంగా కనిపించడానికి కారణం రణ్‌బీరేనని ముద్దుగా చెప్పేస్తున్నారు ఆలియా.

7 / 7
తాను టీనేజ్‌ గర్ల్ గా ఉంటేనే రణ్‌బీర్‌కి ఇష్టమని, అతని ఇష్టాన్ని గౌరవించడమే తన పని అని ఓపెన్‌ అయ్యారు ఈ బ్యూటీ.