Hebah Patel: అందాల మందాారం.. అపరంజి సింధూరం.. చెమ్కీల డ్రెస్సులో ఈ చిన్నదాన్ని చూస్తే బేజారే.. ‘హెబ్బా పటేల్’..
కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ.
Most Read Stories