Rashmika Mandanna: బ్లాక్ బస్టర్ హిట్‌ను మిస్ చేసుకున్న రష్మిక మందన్న..
రష్మిక మందన్న .. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు స్టార్ గా ఎదిగింది. చలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.