Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంతో మతిపొగొడుతున్న హన్సిక.. లెహెంగాలో బంగారంలా..

సీనియర్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీతో మంచి హిట్ అందుకున్న బ్యూటీ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొని, టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది.

Samatha J

|

Updated on: Feb 02, 2025 | 1:54 PM

ఇక దేశముదురు సినిమాలో ఈ అమ్మడు తన నటన, అందానికి తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. తర్వాత బ్యూటీ వరసగా,  కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

1 / 5
ఇక ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో, కోలీవుడ్, బాలీవుడ్ వైపు మల్లింది. అక్కడ సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే  హన్సిక 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి రాజస్థాన్‌ జైపూర్‌లో  జరిగింది.

2 / 5
ప్రస్తుతం టీవీ షోస్‌కు జడ్జీగా, పలు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో కుర్రకారు మనసు దోచుకుంది.

3 / 5
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ డ్రెస్సులో స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది..

4 / 5
గోల్డ్ అండ్ బ్లాక్ కలర్‌లో ఉన్న లెహెంగా ధరించి, తన అందంతో అందరినీ మాయ చేసింది. ఈ ఫొటోల్లో చూడటానికి ఎంతో ముద్దుగా ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us