
హా...హా.. హాసిని అంటూ కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. అల్లరిపిల్లగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది హీరోయిన్ జెనీలియా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అందం..అభినయంతో అలరించింది.

బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించిన ఈ తార.. ఆ తర్వాత హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన జెనీలియా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన జెనీలియా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా.. భారీగా వసూళ్లు రాబట్టింది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జెనీలియా.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

ఆమె చిరునవ్వుకే పడిపోవా వేల హృదయాలు.. తన చూపుల బాణాలకే అల్లాడిపోవా కుర్రాళ్ల గుండెలు అనేట్టుగా కనిపిస్తుంది ఈ అందాల తార.