Telugu Movies: పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌.. ఆ మూవీస్ ఏంటి.?

|

Oct 12, 2024 | 1:42 PM

మీరెన్ని సినిమాలను రంగంలోకి దించినా మా మనసంతా వాటి చుట్టూనే తిరుగుతోందంటున్నారు అభిమానులు. టాలీవుడ్‌ మాత్రమే కాదు.. ఆ సినిమాల కోసం పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌. ఇప్పటికే ఆ మూవీస్‌ ఏంటో మీ ఊహకు అందే ఉంటుందిగా.. మరెందుకు ఆలస్యం.. మాట్లాడుకుందాం పదండి...

1 / 5
పుష్ప2 షూటింగ్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన టైమ్‌కి వచ్చేస్తామంటున్నారు మేకర్స్. డిసెంబర్‌ 6 మార్క్ చేసుకోండి రికార్డులు కొల్లగొట్టేయడానికి మేం రెడీ అవుతున్నామంటున్నారు. అటు ఫాహద్‌ కూడా బల్క్ కాల్షీట్లు ఇచ్చేశారు. నెవర్‌ బిఫోర్‌ అన్న రీతిలో అసలు తగ్గేదేలే అంటూ రెడీ చేస్తున్నారు పుష్ప2ని.

2 / 5
ఈ ప్రాజెక్ట్ ఆయన ఎందుకు చేయాలనుకున్నారో.. ఆయన మాటల్లోనే విన్నవారు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. గేమ్‌చేంజర్‌ ఈవెంట్‌ స్టేజ్‌ మీద కియారా, అంజలి, ఎస్‌జె సూర్య స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

3 / 5
ముఖ్యంగా ప్రతీ అప్‌డేట్‌లో ఓ కొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తూ వస్తున్నారు మెగాపవర్‌  స్టార్‌ రామ్ చరణ్‌. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్ టీజర్‌లో మోడ్రన్ లుక్‌లో అదరగొట్టారు చెర్రీ.

4 / 5
దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో స్ట్రెయిట్‌గా ఏ సినిమా చేసినా సూపర్‌ హిట్టే. ఆయన స్టోరీ సెలక్షన్‌లోనే ఏదో మేజిక్‌ ఉంటుందని నమ్ముతారు తెలుగు ప్రేక్షకులు. 2022లో సీతారామం కూడా బ్లాక్ బస్టర్ అయింది.

5 / 5
 ఈ ఏడాది ఆయన లక్కీ భాస్కర్‌తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీ సార్‌.. మేమింతే. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకుంటామంటూ సినిమా మీద ఆసక్తి పెంచుతున్నాయి టీజర్‌ డైలాగులు.