Tollywood : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు..

|

Aug 11, 2024 | 2:42 PM

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్  ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబందించిన పిక్ వైరల్ గా మారింది. 

1 / 5

2 / 5
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె రీసెంట్ గా చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టరా.? అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఆమె ఎవరంటే.. 

3 / 5
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ శోభిత దూళిపాళ్ల. అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత మేజర్ మూవీలో నటించింది శోభిత దూళిపాళ్ల. అలాగే హాలీవుడ్ మూవీలోనూ నటించింది. 

4 / 5
శోభిత దూళిపాళ్ల 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. ఈ అమ్మడు తెనాలిలో జన్మించింది. 

5 / 5
తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ఎంగేజ్ మెంట్ చేసుకుంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. శోభిత దూళిపాళ్ల చైతన్యను వివాహం చేసుకోనుంది. ఈ ఇద్దరూ 2022 నుంచి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. 