Jyothi Rai: అయ్యా బాబోయ్.. ఎన్నాళ్లకు చీరకట్టులో మెరిసిన సోగసరి.. సన్నజాజీ తీగల మారిన వయ్యారిని గుర్తుపట్టారా.. ?
ఎప్పుడూ చిట్టి పొట్టి డ్రెస్ లతో రచ్చ చేసే జ్యోతిరాయ్.. చాలా కాలానికి చీరకట్టులో కనిపించింది. ప్లెయిన్ శారీలో దిగిన ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది. హెయిర్ లీవ్ చేసి వయ్యారాలు ఒలకబోసిన జ్యోతిరాయ్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎన్నాళ్లకు జగతి మేడమ్ ఇలా కనిపించారంటున్నారు. చీరకట్టులోనూ గ్లామర్ షో చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ప్రస్తుతం జ్యోతిరాయ్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
