అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరి తింటూ ఆకలి తీర్చుకుంది.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటులు బాలనటులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోహీరోయిన్లుగా ఎదుగుతుంటారు. తమ నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అందరికీ కెరీర్ ఒకేలా సాగదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన కొందరు తారలు కాలక్రమేణా అవకాశాలు తగ్గడంతో ఇతర రంగాల వైపు అడుగులు వేస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
