RX 100 Movie: ఎంత పని చేశావ్ అన్నా.. బ్లాక్ బస్టర్ హిట్టు మిసైన టాలీవుడ్ హీరో.. RX 100 సినిమాకు నో చెప్పింది ఎవరంటే

Updated on: Nov 10, 2025 | 8:36 PM

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో RX 100 ఒకటి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ?

1 / 5
డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా RX100. 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా తెలుగు కుర్రాళ్లంతా ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోయారు.

2 / 5
ఈ సినిమాతోపాటు ఇందులోని సాంగ్స్ సైతం హిట్టయ్యాయి. ప్రేమలో మోసపోయిన ఓ అబ్బాయి.. చివరకు తనను మోసం చేసిన అమ్మాయిపై ఏ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడు అనేది సినిమా. ఇందులో హీరోగా తన నటనతో ప్రశంసులు అందుకున్నాడు కార్తికేయ. ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేశాడు.

3 / 5
ఈ సినిమాలో రావు రమేశ్, రాంకీ, లక్ష్మణ్ మీసాల ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సైతం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలోని పిల్లా రా పాట అయితే ఇప్పిటకీ అందరికీ ఫేవరెట్ సాంగ్. అయితే ఈ సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ?

4 / 5
ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే ఓ హీరోను ఫిక్స చేసుకున్నారట అజయ్ భూపతి. అయితే ఆ తర్వాత ఆయన వద్దకు వెళ్లి కథ వినిపించగా.. సున్నితంగా నో అని చెప్పేశారట. ఎందుకంటే అప్పటికే మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉండడం.. అంతకు ముందు అదే జానర్ సినిమాలో నటించడంతో ఈ చిత్రాన్ని వదులుకున్నారట.

5 / 5
 అతడు మరెవరో కాదండి హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అదే సినిమాతో పోల్చి ఉండడంతో ఈ చిత్రాన్ని వదులుకున్నారట. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అలరించిన విజయ్.. ప్రస్తుతం రౌడీ జనార్ధన్ సినిమాలో నటిస్తున్నారు.