బాబోయ్.. లెజెండ్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఆమె ఎవరంటే
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ, అఖండ 2 సినిమాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలయ్యను పవర్‌ఫుల్ పాత్రల్లో చూపిస్తూ బోయపాటి తెరకెక్కించిన తీరు ఈ కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
