Tina Shilparaj: ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో స్పెషల్ అట్రాక్షన్ అయిన టీనా శిల్పరాజ్ ఎవరో తెలుసా ?.. తెలుగుమ్మాయే..

|

Feb 10, 2023 | 1:50 PM

తెలుగు చిత్రపరిశ్రమలోకి కొత్త అందాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇస్తోన్న ముద్దుగుమ్మలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఇండస్ట్రీలోకి అడుగులు వేయగా.. ఇప్పుడు మరో భామ కూడాఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

1 / 8

2 / 8
టీనా శిల్పరాజ్.. ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది.

3 / 8
ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పించారు. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

4 / 8
టీనా తెలుగమ్మాయే. ఆమె స్వస్థలం హైదరాబాద్.  రైటర్ పద్మభూషణ్‌ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చిందని..  అంతకు ముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీకి మేము కలిసి పనిచేశామని గతంలో ఇంటర్వ్యూలో తెలిపింది.

5 / 8
ఇందులో సారిక అనే పాత్రలో నటించింది. పద్మభూషణ్ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. డైరెక్టర్ ప్రశాంత్ ఈ అమ్మాయి పాత్రను అద్బుతంగా రాశారు.ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా టీనా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

6 / 8
రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్మడుకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

7 / 8
రైటర్ పద్మభూషణ్ సినిమాతో స్పెషల్ అట్రాక్షన్ అయిన టీనా శిల్పరాజ్ ఎవరో తెలుసా ?.. తెలుగుమ్మాయే..

8 / 8