Nayanthara Family: నయనతార ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆమె సోదరుడు ఏం చేస్తున్నారంటే?
దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోఇయన్‌గా వెలుగొందుతోంది నయనతార. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ సత్తాచాలేందుకు సిద్ధమైంది. షారుఖ్ ఖాన్‌తో నయన్ నటించిన జవాన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గతేడాది దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకుందీ అందాల తార. ఆ తర్వాత సరోగసి పద్ధతిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా నయనతార, ఆమె విఘ్నేష్ శివన్ తప్పితే ఆమె ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు.