3 / 5
ఈ మధ్యే దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కొత్త 2 గంటల 56 నిమిషాలు, ఫ్యామిలీ మూవీ ఖుషీ 2 గంటల 46 నిమిషాలతో వచ్చాయి. అలాగే షారుక్ జవాన్ రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలు. యాక్షన్ సినిమానే అయినా.. భారీగా తీసుకొచ్చారు అట్లీ. కంటెంట్ బలంగా ఉండటంతో ఈ సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసాయి.