చిరునవ్వు, నాజూకైన ఒంపుసొంపులతో దీపికా పిల్లి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. దీపికా పిల్లి ఎక్కడ కనిపించినా చాలా హుషారుగా చలాకీగా ఉంటుంది. టిక్ టాక్‌తో జనం నోళ్ళలో నానుతూ పాపులర్ అయిన వారిలో దీపికా పిల్లి ఒకరు. ఇదే ఇమేజ్ ఆమెకు `ఢీ` షోలో ఆఫర్ వచ్చేలా చేసింది. ఈ టీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ ఆఫర్ రావడంతో దీపికా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయింది.