ప్రస్తుతం భారత దిగ్గజ వ్యాపారవేత్త.. రిలయాన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఘనంగా జరుగుతున్నారు. ఈ వేడుకలలో బాలీవుడ్ సెలబ్రెటీస్ సందడి చేస్తున్నారు. రణబీర్, అలియా, షారుఖ్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో దీపికా, రణవీర్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు.