Allu Arjun – Pushpa 2: పుష్ప 2 రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్.! షాక్ లో బన్నీ ఫ్యాన్స్.

|

Feb 13, 2024 | 9:04 PM

ఇవాళ్రేపు చెప్పిన టైమ్‌కి సినిమాను రిలీజ్‌ చేయడం మామూలు విషయం కాదు. పక్కా డేట్‌కి రిలీజ్‌ అయ్యే సినిమాలకన్నా, పోస్ట్ పోన్‌ అయ్యే ప్రాజెక్టుల గురించే ఎక్కువగా వింటున్నాం. ఆ కథలు వేరు, మా కమిట్‌మెంట్‌ వేరు అని అంటోంది పుష్ప టీమ్‌. తగ్గేదేలే అనేది పుష్పరాజ్‌ మేనరిజమ్‌ అయితే, అసలు తగ్గేదేలే అనే మాటను అదే పనిగా ప్రాక్టీస్‌ చేస్తోంది పుష్ప2 టీమ్‌. అంతే కాదు, ఆ మాటను నిలబెట్టుకోవాలని రాత్రింబవళ్లు శ్రమిస్తోంది యూనిట్‌.

1 / 7
ఇవాళ్రేపు చెప్పిన టైమ్‌కి సినిమాను రిలీజ్‌ చేయడం మామూలు విషయం కాదు. పక్కా డేట్‌కి రిలీజ్‌ అయ్యే సినిమాలకన్నా, పోస్ట్ పోన్‌ అయ్యే  ప్రాజెక్టుల గురించే ఎక్కువగా వింటున్నాం. ఆ కథలు వేరు, మా కమిట్‌మెంట్‌ వేరు అని అంటోంది పుష్ప టీమ్‌.

2 / 7
తగ్గేదేలే అనేది పుష్పరాజ్‌ మేనరిజమ్‌ అయితే, అసలు తగ్గేదేలే అనే మాటను అదే పనిగా ప్రాక్టీస్‌ చేస్తోంది పుష్ప2 టీమ్‌. అంతే కాదు,  ఆ మాటను నిలబెట్టుకోవాలని రాత్రింబవళ్లు శ్రమిస్తోంది యూనిట్‌.

3 / 7
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పుష్ప మేకర్స్. అల్లు అర్జున్‌, రష్మికతో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఆగస్టు 15న రిలీజ్‌కి రెడీ అవుతోంది పుష్ప సీక్వెల్‌.

4 / 7
ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పుష్ప  మూవీకి ఎంత మంచి అప్లాజ్‌ వచ్చిందో స్పెషల్‌గా మెన్షన్‌  చేయక్కర్లేదు. ఈ సారి అంతకు మించి అనేలా, వెయ్యి కోట్లకు మించిన బాక్సాఫీస్‌ కలెక్షన్లను ఎయిమ్‌ చేస్తున్నారు కెప్టెన్‌ సుకుమార్‌.

5 / 7
సింహాన్ని ఆనుకుని సుకుమార్‌ నిలుచున్న పిక్‌ని రష్మిక మందన్న సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇన్‌స్టాంట్‌గా వైరల్‌ అయింది పిక్‌. ఆ పిక్‌తో పాటు, ప్రొడ్యూసర్స్ పెట్టిన పోస్ట్ కూడా స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతోంది.

6 / 7
రిలీజ్‌ డేట్‌ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ పెట్టారు మేకర్స్. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌ మీద ఎక్కువ కాన్సెన్‌ట్రేట్‌ చేయాలని భావిస్తున్నారట సుకుమార్‌.

7 / 7
అందుకు తగ్గట్టుగానే టీమ్‌ని కూడా ప్రిపేర్‌ చేస్తున్నారని టాక్‌. పుష్పతో పోలిస్తే, పుష్ప 2 ఆడియో, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుందన్నది దేవిశ్రీ ప్రసాద్‌ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.