అరుదైన గౌరవం దక్కించుకున్న పీవీ సింధు… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోస్.. : P.V.Sindhu Party Photos.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సినీ ప్రముఖులు సన్మానం చేసి సత్కరించారు టాలీవుడ్ సినీ ప్రముఖులు. నటులు చిరంజీవి, రాధికా శరత్ కుమార్‌ని ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అలాగే ఈ సన్మాన కార్యక్రమంలో నటీనటులు సుహాసిని, నాగార్జున, రానా తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతులు పీవీ సింధుని...