Anushka Sharma : 6 నెలలుగా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అనుష్క శర్మ డైట్ ప్లాన్ చూశారా..? ఏం తింటుందో తెలుసా..

Updated on: Nov 26, 2025 | 6:05 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో తారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాలే కాకుండా హీరోయిన్స్ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా హీరోహీరోయిన్లు ఫిట్‌నెస్, డైట్ సీక్రెట్స్ వైరలవుతున్నాయి.

1 / 5
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి చెప్పక్కర్లేదు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు బాబు, పాప ఉన్నారు.

2 / 5
అనుష్క శర్మ తన ఫిట్నెస్, క్రమశిక్షణ లైఫ్ స్టైల్ తో ఎప్పుడూ అట్రాక్షన్ అవుతుంటుంది. ఆమె తరచూ తన ఆహారపు అలవాట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భోజనం, ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

3 / 5
గత ఆరు నెలలుగా తన బ్రేక్ ఫాస్ట్ కేవలం ఇడ్లీ సాంబార్ అని తెలిపింది. తన ఆహారపు అలవాట్లతోనే ఫిట్నెస్, వెయిట్ నియంత్రణ ఆధారపడి ఉందంటోంది. ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ ర్యాన్ ఫెర్నాండో అనుష్క ఫుడ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

4 / 5
ఆమె మోనోట్రోపిక్ డైట్ లేదా మోనో డైట్‌ను అనుసరిస్తుందని వివరించారు. ఒక వ్యక్తి ఒకే భోజనంలో ఒక ఆహార పదార్థం లేదా ఒక రకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పండ్లు, పప్పు, బియ్యం, ఇడ్లీ సాంబార్ మాత్రమే తీసుకుంటారట.

5 / 5
ఈ పద్దతి జీర్ణ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. ఒకేసారి ఒకే రకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఇది ఆమ్లత్వం, ఉబ్బరం లేదా అజీర్ణం వంటి తక్కువ సమస్యలకు దారితీస్తుందని తెలిపారు.