1 / 9
షార్ట్ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటి చాందిని చౌదరి. తనదైన అందం, అభినయం , నటనతో అతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్ బ్యూటీ. తెలుగులో ఇప్పుడు వరుస సినిమాలతో అందరికి దగ్గర అవుతుంది ఈ అమ్మడు.అదే తరహాలో న్యూ ఫోటోషూట్ తో అలరిస్తుంది చాందిని.