చై, సామ్ విడాకులపై స్పందించిన చైతూ మేనత్త.. ఏం చెప్పిందంటే?

Updated on: Aug 25, 2025 | 12:16 PM

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ఆరోజుల్లో సమంత, నాగచైతన్యనే. వీరు ఏమాయ చేసావే సినిమాతో తెలుగు అభిమానులను పలకరించారు. మొదటి సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, చివరకు అది ప్రేమగా మారింది. దీంతో వీరిరువురు పెద్దవారిని ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన నాలుగు సంవత్సరాలకే మనస్పర్థల కారణంగా విడిపోయి, ఎవరి వర్క్‌లో వారు బిజీ అయిపోయి, లైఫ్ కొనసాగిస్తున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఇప్పటికీ తమ అభిమానులకు క్లారిటీలేదు, దీనిపై చాలా రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ నాగచైతన్య మేనత్త సుశీల వీరి డివోర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

1 / 5
సమంత, నాగచైతన్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ప్రేమించి వివాహం చేసుకొని, పెళ్లైన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో అటు అక్కినేని అభిమానులు, ఇటు సమంత అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గరి అయ్యారు. ఇంత క్యూట్ కపుల్ ఎందుకు విడిపోయారంటూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.

2 / 5
 దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సమంతపై, నాగచైతన్య పై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సమంత ది ఫ్యామిలీమ్యాన్ సిరీస్ వల్లనే , ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారని కొందరు, చైతూ రిస్ట్రక్షన్స్ వల్లనే అని కొందరు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తూనే వచ్చారు.

3 / 5
కానీ దీనిపై సమంత కానీ, చైతూ కానీ ఎప్పుడూ స్పందించలేదు. వారి వారి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. అయితే తర్వాత కొన్ని రోజులకు చై, శోభితను లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో అంతా నాగచైతన్యదే తప్పు అంటూ సమంత అభిమానులు మండిపడ్డారు. ఇలా ఇద్దరిపై అనేక రూమర్స్ వచ్చాయి.

4 / 5
కానీ ఇప్పటికీ సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేదానిపై మాత్రం క్లారిటీ ఎవరికీ లేదు. ఇక చైతూ పెళ్లి చేసుకొని వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ కాగా, సమంత నిర్మాతగా మారి మూవీస్ తెరకెక్కించడమే కాకుండా, పలు సినిమాలు, సిరీస్‌లలో నటిస్తుంది.

5 / 5
అయితే చాలా రోజుల తర్వాత  విడాకుల గురించి మరో న్యూస్ సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య మేనత్త నాగ సుశీల  చైతూ, సామ్ విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. సమంత, చైతూ మేము పెళ్లి చేసుకుంటాము అని అడిగినప్పుడూ మేము నో చెప్పలేదు. తర్వాత వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని, విడాకులు తీసుకుంటామని అడిగినప్పుడూ మేము నో చెప్పలేదు. వాళ్లను బ్లేమ్ చేయలేదు, వారి నిర్ణయాన్ని వారికే వదిలేసాం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.