అమ్మ బుడతడా..! పెళ్ళికి రెడీ అయిన బిగ్ బాస్ ఫేమ్ అబ్దు రోజిక్.. అమ్మాయి ఎవరంటే

|

May 13, 2024 | 2:46 PM

అబ్దు రోజిక్.. ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చిన్నోడు చాలా ఫెమస్. సోషల్ మీడియాలో ఈ చిన్నోడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. అబ్దు ఓ సింగర్ కూడా.. అబ్దు రోజిక్ ఒక మరుగుజ్జు. ఆయన వయసు పెరుగుతున్న ఎత్తు మాత్రం పెరగలేదు. అయినా అతను ఎక్కడా కుంగిపోలేదు.. ఎంతో యాక్టివ్ గా.. సరదాగా సందడి చేస్తూ ఉంటాడు.

1 / 5
అబ్దు రోజిక్.. ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చిన్నోడు చాలా ఫెమస్. సోషల్ మీడియాలో ఈ చిన్నోడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. అబ్దు ఓ సింగర్ కూడా.. అబ్దు రోజిక్ ఒక మరుగుజ్జు. ఆయన వయసు పెరుగుతున్న ఎత్తు మాత్రం పెరగలేదు. అయినా అతను ఎక్కడా కుంగిపోలేదు.. ఎంతో యాక్టివ్ గా.. సరదాగా సందడి చేస్తూ ఉంటాడు

2 / 5
ఇక ఇప్పుడు ఈ బుడతడు పెళ్లికి రెడీ అయ్యాడు. తజికిస్థాన్‌కు చెందిన ఈ సింగర్ ఇప్పుడు. అబ్దు రోజిక్  పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. షార్జాకు చెందిన అమీరా అనే 19 ఏళ్ల యువతితో అబ్దుకు వివాహం జరగనుంది . అబ్దుకి ఇప్పుడు 20 ఏళ్లు. అమీరా అబ్దుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.

3 / 5
అబ్దు డైమండ్ రింగ్ పట్టుకుని దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 'నన్ను గౌరవించే, ప్రేమించే అమ్మాయి దొరుకుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను' అని రోజిక్ అన్నారు.

4 / 5
మీ అందరికీ తెలిసినట్లుగా నా వయసు 20 ఏళ్లు. నేను ప్రేమలో పడాలనుకున్నాను, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను గౌరవించాలి, అతిగా ప్రేమించాలి. అప్పుడు ఆ అమ్మాయి దొరికింది. ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ ఓ సర్ ప్రైజ్ ఉంది' అంటూ ఉంగరం విప్పి చూపించాడు.

5 / 5
అబ్దు రోజిక్ గాయకుడు ,  సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అతను తజికిస్థాన్‌కు చెందినవాడు. అతను 'బిగ్ బాస్ సీజన్ 16' (2022)లో పాల్గొనడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోమ్ కే ఖిలాడీ'లో అతిథిగా కనిపించాడు. ఇండియాలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి నెలలో అబ్దు చాలా వార్తల్లో నిలిచాడు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతన్ని విచారించారు.