సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీ పోస్టర్స్..: Bheemla Nayak Posters.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా...

1/9
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 
'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
2/9
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీ పోస్టర్స్..: Bheemla Nayak Posters.
3/9
భీమ్లా నాయక్' తొలి గీతం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయింది.  తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజున ఆయన చిత్రంలోని అద్భుతమైన గీతాన్ని విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని తన స్పందనను తెలియుచేశారు.

4/9
 పోలీస్ గెటప్ లో రెచ్చిపోతున్న 'భీమ్లా నాయక్' మూవీ పోస్టర్స్

5/9
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్న విషయం తెలిసిందే వైరల్ అవుతున్న 'భీమ్లా నాయక్'మూవీ పోస్టర్స్

6/9
ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన 'భీమ్లా నాయక్' పాత్ర తీరు,తెన్నులు. ఆయన మాటల్లో ఈ గీతం గురించి...'శ్రీ త్రివిక్రమ్ గారితో నాది ప్రత్యేకమైన అనుబంధం... స్వయానా ఆయన రచయిత దర్శకుడు అవడం గీత రచయితకు కొండంత బలం. ఆయన ద్వారానే జల్సాలో మొదటిగా  పవన్ కళ్యాణ్ కు  రాయడం జరిగింది.

7/9
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న 'భీమ్లా నాయక్' మూవీ పోస్టర్స్ 

8/9
సాంగ్ కంటే ముందు టీజర్ రిలీజ్ అయినా గంటలోనే ట్రేండింగ్ లో నిలబెట్టారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న 'భీమ్లా నాయక్' మూవీ పోస్టర్స్ 

9/9
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న చిత్రం'భీమ్లా నాయక్'ఈ మూవీలోని  పోస్టర్స్.

Click on your DTH Provider to Add TV9 Telugu