Bhagyashri Borse : ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..

Updated on: Apr 21, 2025 | 9:42 PM

తెలుగులో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది హీరోయిన్ భాగ్య శ్రీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేసి ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఇప్పుడు ఓ హీరోతో ప్రేమలో ఉందంటూ ప్రచారం నడుస్తుంది. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా..?

1 / 5
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే అందరికీ అభిమాన నటిగా మారింది.

2 / 5
అయితే ఇప్పుడు భాగ్య శ్రీ బోర్సే పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనితో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే వీరిపై రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

3 / 5
ఇక తాజాగా వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో బ్యాగ్రౌండ్ ఒకేలా ఉండడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఒకే గదిలో ఫోటో దిగారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ చేతికి ఉంగరం ఉంది ఎవరు తొడిగారు ? అని ఆడిగారు.

4 / 5
ఇందుకు భాగ్య శ్రీ బోర్సే స్పందిస్తూ అది నేనే కొనుక్కున్నాను అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వారి ఫోటోలతో పాటు ఆమె రిప్లై సైతం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ కలిసి డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్నారు.

5 / 5
ఇందులో సాగర్ పాత్రలో రామ్ కనిపించనుండగా.. మహాలక్ష్మి పాత్రలో భాగ్య శ్రీ నటిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతోపాటు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంత చిత్రంలో నటిస్తుంది.