Sita Ramam: అందమైన ప్రేమ కథ సీతారామంలో ఆణిముత్యాల్లాంటి డైలాగులు..

|

Aug 14, 2022 | 5:00 PM

యుద్ధంతో రాసిన ప్రేమ కథ'.. అనే ట్యాగ్‌లైన్‌ తెరకెక్కిన సీతారామం ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది. విడుదలకు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది.

1 / 9
 అప్పట్లో సీత కోసం రాముడొచ్చాడు.. ఇప్పుడు రాముడికోసం సీతనే వచ్చింది. 

2 / 9
 కనిపిస్తుంది ... ఈ లెటర్ చదివేటప్పుడు దాన్ని తడిపే నీ కన్నీళ్లు, వినిపిస్తుంది ... నన్ను పిలిచే నీ అరుపు ఈ జైలులో నా ఏకాంతాన్ని కప్పేస్తోంది. 

3 / 9
 నేను అనాథను కాను నాకేమన్నా అయితే ఏడ్చేవాళ్ళు ఒకరున్నారు 

4 / 9
 ఇంత అందం అబద్దం చెప్తే నిజం కూడా నిజంగానే నమ్మేస్తుంది. 

5 / 9
 దేశం కోసం యుద్ధం చేసేవాడు సైనికుడు.. ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు 

6 / 9
 వాడు నిజంగా తప్పు చేశాడో లేదో కానీ.. బరువు మాత్రం సీతమోసింది 

7 / 9
 నేను పుట్టుకతోనే అనాథను రా.. కానీ ఎప్పుడు అమ్మమీద కోపం రాలేదు

8 / 9
 గెలుపు అని చెప్పుకోలేని బాధ..ఓటమని ఒప్పుకోలేని బాధ్యత 

9 / 9
 సారి చెప్పే దైర్యం లేని వాళ్ళకి తప్పు చేసే అర్హత లేదు .. నీ తప్పేంటో తెలుసుకొని నువ్వు సారి చెప్పాలి 