అతుల్య రవి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఇటీవల యంగ్ హీరో నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. సినిమా హిట్ కాకపోయినా.. మంచి మార్కులే కొట్టేసింది. కానీ తెలుగులో ఈబ్యూటీకి అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి తమళంలోనే బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే అతుల్య తాజాగా లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది అతుల్య.