AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megha Akash: సినిమా సెట్‌లో మేఘా ఆకాష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ లో తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో మేఘా ఆకాష్ ఒకరు. ఈ చిన్నది యంగ్ హీరో నితిన్ కు జోడీగా లై అనే సినిమాలో చేసింది. ఆ సినిమా నిరాశపరిచినా.. మేఘా ఆకాష్ నటనకు అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత కూడా నితిన్ తోనే సినిమా చేసింది ఈ చిన్నది. 

Rajeev Rayala
|

Updated on: Oct 27, 2023 | 9:20 AM

Share
టాలీవుడ్ లో తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో మేఘా ఆకాష్ ఒకరు. ఈ చిన్నది యంగ్ హీరో నితిన్ కు జోడీగా లై అనే సినిమాలో చేసింది. 

1 / 5
ఆ సినిమా నిరాశపరిచినా.. మేఘా ఆకాష్ నటనకు అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత కూడా నితిన్ తోనే సినిమా చేసింది ఈ చిన్నది. 

2 / 5
నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. 

3 / 5
తాజాగా మేఘా ఆకాష్ బర్త్ డే సెలబ్రేషన్స్ మూవీ సెట్ లో జరిగాయి. ఈ మూవీ సెట్స్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

4 / 5
రామ్‌కిర‌ణ్‌, మేఘా ఆకాష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం. ఈ మూవీ షూటింగ్ లో మేఘా ఆకాష్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..