Anushka Shetty: హిట్ ఫార్ములా రిపీట్ చేస్తున్న అనుష్క శెట్టి

Edited By:

Updated on: Jun 23, 2025 | 9:44 PM

వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న అనుష్క అప్‌ కమింగ్ మూవీ ఘాటీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో సూపర్‌ హిట్ అయిన ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు స్వీటీ. అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటీ.

1 / 5
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న అనుష్క అప్‌ కమింగ్ మూవీ ఘాటీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో సూపర్‌ హిట్ అయిన ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు స్వీటీ.

2 / 5
అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటీ. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషన్‌ కంటెంట్‌లో ఎక్కువగా యాక్షన్, వయలెన్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్‌.

3 / 5
దీంతో ఈ సినిమా మొత్తం అదే టోన్‌లో ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశారు ఆడియన్స్. లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. ఘాటీ మూవీ నుంచి ఓ జాతార నేపథ్యంలో వచ్చే డ్యూయట్‌ సాంగ్‌ను రివీల్ చేశారు మేకర్స్.

4 / 5
ఈ సాంగ్‌తో సినిమాలో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్‌కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందన్న క్లారిటీ ఇచ్చింది యూనిట్‌. గతంలో సూపర్ హిట్ అయిన భాగమతి విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు అనుష్క,

5 / 5
ఆ సినిమాలో భగ భగ భగ భాగమతి అంటూ అందరినీ భయపెట్టిన అనుష్క, మందార మందార సాంగ్‌లో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు. ఇప్పుడు ఘాటీ విషయంలోనూ ఈ ఫార్ములా సక్సెస్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు స్వీటీ.