Anupama Parameswaran: అందం అభినయం ఈ అమ్మడి సొంతం.. మలయాళ సోయగం అనుపమ..

|

Apr 25, 2021 | 7:41 AM

కైపెక్కించే కళ్ళతో మత్తెక్కించే మాటలతో కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ కుర్రది. 

1 / 7
శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే,రాక్షసుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 

2 / 7
కైపెక్కించే కళ్ళతో మత్తెక్కించే మాటలతో కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ కుర్రది. 

కైపెక్కించే కళ్ళతో మత్తెక్కించే మాటలతో కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ కుర్రది. 

3 / 7
ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 18 పేజీస్ సినిమాలో నటిస్తుంది అనుపమ. 

4 / 7
త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ,మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

5 / 7
 నాని నేను లోకల్,శర్వానంద్ మహానుభావుడు, రామ్ చరణ్ రంగస్థలం,  నితిన్ ఛల్ మోహన్ రంగా, ఎన్టీఆర్ అరవింద సమేత (ఈషా రెబ్బా పాత్ర), బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ ఇస్మార్ట్ శంకర్ (నభా నటేష్ పాత్ర), నిఖిల్ అర్జున్ సురవరం,  నాని వి (అదితిరావు హైదరీ పాత్ర),అనుష్క నిశ్శబ్ధం (షాలిని పాండే పాత్ర)

6 / 7
 ఇక ఈ  బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా సంగతులను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనుపమ 

7 / 7
ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో నిఖిల్ కు జోడిగా 18 పేజెస్ సినిమాలో నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.  