5 / 7
టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ అటు తమిళంలో సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా చేస్తున్న సమయంలో తన వయసు 19 అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.