Anupama Parameswaran: ముద్దబంతి పువ్వే చిన్నపోదా నిన్ను చూసి.. ఇంత అందానికి ముగ్దులవ్వకుండా ఉండగలమా.. అనుపమ బ్యూటీఫుల్ ఫోటోస్..
Anil kumar poka |
Updated on: Sep 17, 2022 | 12:57 PM
anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా.