బుల్లితెర పై రాణిస్తున్న యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో తో ఈ అమ్మడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముద్దుముద్దు మాటలతో పాటు అందాలతోనూ కుర్రకారును ఫిదా చేస్తుంది రష్మీ. రష్మీ అందాలకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు అందంలో అతిశయోక్తి లేదు. టీవీలో పలు షోలతో సందడి చేస్తున్న రష్మీ .. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలోనూ కనిపించింది రష్మీ గౌతమ్.