3 / 5
ఇక ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ, ఎప్పుడూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతి పండగకు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.