4 / 5
సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పై వచ్చే ట్రోల్స్ పై కూడా ఘాటుగా స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ చిన్నది. అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోల్స్ కు కన్నీళ్లు కూడా పెట్టుకుంది.