Anasuya Bharadwaj: మత్తు కళ్ళతో మాయ చేస్తున్న అనసూయ.. అంద చందాలు చూపించటంలో ఏ మాత్రం తగ్గని రంగమ్మత్త
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగువారికి బాగా దగ్గరైన యాంకర్ అనసూయ నిజామాబాద్‌లో సందడి చేసింది. వరుస సినిమా ఆఫర్లతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత ఆమె ఓ సెలబ్రిటీగా మారిపోయారు. ఓ పట్టు చీరల షోరూంను ప్రారంభించారు.