Amritha Aiyer: క్యూట్ లుక్స్‌‌‌‌తో కవ్విస్తోన్న కన్నడ కస్తూరి.. వైరల్ అవుతోన్న అమృత అయ్యర్ ఫోటోలు..

|

Jul 31, 2021 | 2:10 PM

కన్నడ కస్తూరి అమృత అయ్యర్ తన క్యూట్ క్యూట్ లుక్స్‌తో యువతను మత్తెక్కిస్తోంది...

1 / 6
 కన్నడ కస్తూరి అమృత అయ్యర్ తన క్యూట్ క్యూట్ లుక్స్‌తో యువతను మత్తెక్కిస్తోంది.

2 / 6
 ప్రస్తుతం తెలుగులో స్టార్ మేల్ యాంకర్‌గా పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ సరసన ‘‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’’ అనే సినిమాలో నటించింది. 

3 / 6
 ఆతర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రెడ్ మూవీలో అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

4 / 6
 అలాగే  తమిళ్ లో దళపతి నటించిన బిగిల్ సినిమాలో ఛాన్స్ దక్కనుంచుకుంది  ఈ చిన్నది. 

5 / 6
 ప్రస్తుతం తెలుగు,  తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. 

6 / 6
 తాజాగా సోషల్ మీడియాలో అమృత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్యూట్ లుక్స్ తో కవ్విస్తోంది ఈ చిన్నది. 