Allu Arha: అల్లు అర్హ, అయాన్ల రక్షా బంధన్ వేడుకల లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ..
అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలకు టైం కేటాయిస్తాడు. వాళ్ళను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ముఖ్యంగా అర్హాతో చేసే సరాదగా సంభాషిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కూతురు కూడా ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ ఉండేలా చేసుకున్నాడు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
