1 / 10
మట్టీ కుస్తీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ. ఇటీవల పొన్నియిన్ సెల్వన్, అమ్ము, కుమారి సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఒకే ఏడాది ఐదు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడి ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.