ప్రస్తుతం తమిళంలో ఏకంగా 6 సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్.
టాలీవుడ్‌లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి తమిళంలో విడుదలైనప్పటికీ నేను తెలుగులోనే చూశా. ప్రభాస్‌తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనేది నా డ్రీమ్.
వరలక్ష్మి శరత్ కుమార్.. సౌత్ ఇండస్ట్రీలో ఈ పేరు చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది.
హీరోయిన్ నుంచి లేడీ విలన్‌గా మారి తమిళ, తెలుగు భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్‌కుమార్. ఏ విషయాన్నైనా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె నైజం.
Varalakshmi- sharath kumar