కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న త్రిష.. నాలుగు పదుల వయసులోనూ ఏం అందం గురూ..!

సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అందం, అభినయంతో సినీ పరిశ్రమను ఏలేస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, లియో వంటి హిట్స్ తర్వాత త్రిష క్రేజ్ మరింత పెరిగింది.

కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న త్రిష.. నాలుగు పదుల వయసులోనూ ఏం అందం గురూ..!
Trisha Photo

Updated on: May 23, 2025 | 1:55 PM