Suprita: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సుప్రిత.. చీరకట్టులో ఎంత ట్రెడిషినల్‌గా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో

Updated on: Jun 04, 2025 | 3:14 PM

నటి సురేఖవాణి కూతురు సుప్రిత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ డెబ్యూమూవీతోనే సుప్రిత కూడా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లిఖార్జునుడిని దర్శనం చేసుకుంది.

1 / 6
 టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో   హీరోలు, హీరోయిన్లకు హీరోయిన్లకు చెల్లిగా, అక్కగా, వదినగా నటించి మెప్పించింది.

2 / 6
 అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు సురేఖా వాణి. అదే సమయంలో ఆమె కూతురు సుప్రిత నాయుడు  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.  ఇప్పటికే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.

3 / 6
 ఇప్పటికే సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న సుప్రిత త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించనుంది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.

4 / 6
 అందులో చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమా ఒకటి. ఇందులో బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్నాడు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

5 / 6
 ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఇటీవలే గ్లింప్స్ కూడా రిలీజ్ కాగా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు లేచింది మహిళా లోకం, అమ‌రావ‌తికి ఆహ్వానం సినిమాల్లోనూ నటిస్తోందీ అందాలతార.

6 / 6
 తాజాగా సుప్రిత శ్రీ శైలం వెళ్లి మళ్లిఖార్జున స్వామిని దర్శించుకుంది. అనంతరం ఆలయం వెలుపల సరదాగా ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇందులో చీర కట్టులో ఎంతో అందంగా కనిపించింది సుప్రిత.