2 / 5
ఈ నగరానికి ఏమైంది సినిమా హిట్ అయినప్పటికీ సిమ్రాన్ చౌదరికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో అంతగా క్రేజ్ కూడా తెచ్చుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. విశ్వక్ సేన్ సరసన నటించిన సిమ్రాన్ చౌదరి నటన పరంగా, అందం పరంగా మెప్పించింది. హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.