4 / 9
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రుతి హాసన్ పెళ్లి గురించి స్పందించారు. శాంతనుకు నాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆర్ట్స్, మ్యూజిక్, సినిమాల పట్ల పరస్పరం మాకున్న అవగాహాన.. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకునే తీరు వలన రోజు రోజుకీ స్నేహం పెరిగింది.